పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

పెరుగు అరుగుదల సమస్యను నివారిస్తుంది.

శరీరానికి చలవ చేయాలంటే తప్పకుండా పెరుగు తినాల్సిందే.

పెరుగు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగు రాత్రి తింటే మాత్రం జలుబు చేస్తుంది.

బయట ఉంచే పెరుగు  మాత్రమే తినండి.

దగ్గు లేదా జలుబు ఉంటే రాత్రివేళ పెరుగు తినకూడదు.

రాత్రిపూట పెరుగు తినడం వల్ల గొంతులో కఫం ఏర్పడుతుంది

రాత్రివేళల్లో పెరుగుతింటే.. కాస్త చక్కెర లేదా బ్లాక్ పెప్పర్ కలపండి. 

రాత్రి వేళ్లలో వేడి ఆహారంలో పెరుగుతో మాత్రం తినొద్దు.