శ్రద్ధాదాస్ క్రిస్మస్ సెలబ్రేషన్స్..

నటి శ్రద్ధాదాస్ ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ లు, టీవీ షోలతో బిజీగా ఉంది.

రెగ్యులర్ గా బోల్డ్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసే శ్రద్ధా తాజాగా క్రిస్మస్ స్పెషల్ ఫోటోలు షేర్ చేసింది.