టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన  శ్రద్ధా దాస్, ఆ తరువాత చాలా సినిమాలే చేసింది.

అయితే అనుకున్న స్థాయిలో మాత్రం అమ్మడికి హీరోయిన్‌గా  సక్సెస్ రాలేదు. దీంతో సెకండ్ హీరోయిన్, క్యారెక్టర్ పాత్రలు చేస్తూ వస్తోంది.

ఇక గ్లామర్ డోస్ పెంచేసి అభిమానులకు దగ్గరయ్యింది  ఈ భామ. ఇండస్ట్రీకి  వచ్చి చాలా కాలం అవుతున్నా  శ్రద్ధా దాస్ అందాలు వన్నెతగ్గడం లేదని అభిమానులు అంటున్నారు.

తాజాగా శ్రద్ధా దాస్ సోఫాసెట్‌పై చేసిన అందాల విందును అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.