అందాల భామ శ్రద్ధా దాస్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.

ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ, బుల్లితెరపై పలు షోలలో జడ్జీగా కొనసాగుతోంది.

హాట్ ఫోటోషూట్స్‌తో అభిమానులకు అందాల విందును అందిస్తోంది ఈ బ్యూటీ.