స్విమ్ సూట్‌లో శ్రద్ధాదాస్..

 పలు టీవీ షోలు, సిరీస్ లతో శ్రద్ధాదాస్ బిజీగా ఉంది.

రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో అలరిస్తుంది శ్రద్ధా. 

తాజాగా ఇలా స్విమ్ సూట్ లో ఫొటోలు పోస్ట్ చేసింది శ్రద్ధాదాస్.