బ్లాక్ లాంగ్ ఫ్రాక్‌లో శ్రద్ధా అందాలు..  

ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసింది శ్రద్ధాదాస్.

ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఛాన్సులు వస్తే హీరోయిన్ గా చేస్తుంది. 

ప్రస్తుతం పలు సినిమాలు, సిరీస్ లలో రోల్స్ చేస్తూనే టీవీ షోలలో పాల్గొంటూ బిజీగానే ఉంది. 

ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలతో ఎప్పుడూ అలరిస్తుంది శ్రద్ధ. 

తాజాగా ఇలా బ్లాక్ లాంగ్ డ్రెస్‌లో అదరగొట్టింది శ్రద్ధాదాస్.