పెళ్లి తరువాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన శ్రియా సరన్..

సోషల్ మీడియాని ఒక అట ఆడుకుంటుంది.

తన ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

తాజాగా చీరలో సింగారాలు పోతున్న ఫోటోలను షేర్ చేసింది.

ఈ ఫోటోలు చూసిన నెటిజెన్ల శ్రియా సోయగాలకు ఫిదా అవుతున్నారు.

కాగా ప్రస్తుతం శ్రియా.. ఉపేంద్ర 'కబ్జ' సినిమాలో నటిస్తుంది.  

పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ మూవీ..

ఈ నెల 17న భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది.