తెలుగు సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన శ్రియా సరన్.. టాలీవుడ్ టు బాలీవుడ్ దాదాపు అన్ని ఇండస్ట్రీలో వర్క్ చేసింది.

2018లో ఒక రష్యన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్న శ్రియా.. 2021లో ఒక పాపకి జన్మనిచ్చింది.

ఇక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రియా శరన్ వరుస ఫోటోషూట్లు చేస్తూ, హాట్ హాట్ ఫోజులిస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

తాజాగా చీరలో అందాలు ఆరబోస్తున్న ఫోటోలను షేర్ చేసింది.

ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.