స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్..

పెళ్లి తరువాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దూసుకు పోతుంది.

ఇటీవలే కబ్జ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది.

ఇప్పుడు 'మ్యూజిక్ స్కూల్' అనే కాన్సెప్ట్ మూవీతో రాబోతుంది.

తెలుగు, తమిళ భాషల్లో బై లింగువల్‌గా తెరకెక్కుతుంది.

తాజాగా ఈ మూవీ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.

ఇక ఈవెంట్‌లో గులాబీ డ్రెస్‌లో మెరిసిన శ్రియా..

స్టేజి పై డాన్స్ వేసి అందర్నీ ఆకట్టుకుంది.