సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి శ్రియా సరన్ ఎక్స్‌పోజింగ్ డోస్ పెంచేసింది.

వరుస ఫోటోషూట్‌లతో సోషల్ మీడియా ని హీటెక్కిస్తోంది.

తాజాగా చీరలో హాట్ హాట్ ఫోజులిస్తూ దిగిన ఫోటోలను..

తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

కాగా శ్రియా రీ ఎంట్రీలో కూడా క్రేజీ ఆఫర్స్‌ని అందుకుంటుంది.

వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ల్లో నటిస్తూ వస్తుంది.

మొన్న RRR, ఇప్పుడు కబ్జ. ఈ ఏడాది మార్చ్‌లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.