సీనియర్ హీరోయిన్ శ్రియా సరన్ అందాల డొసేజ్ పెంచి..

కొంతకాలంగా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్‌లో పాల్గొన్న శ్రియా..

బ్లూ కలర్ సారీలో సరి కొత్త కట్టుతో ఆకట్టుకుంది.

ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా..

ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

కాగా ఈ అవార్డ్స్‌లో శ్రియా నటించిన హిందీ దృశ్యం..

క్రిటిక్స్ బెస్ట్ ఫిలింగా అవార్డు అందుకుంది.