థండర్ థైస్‌తో బోల్డ్‌గా ఫోజులిచ్చిన శ్రియ..

ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియ పెళ్లి చేసుకొని ఒక పాపకి తల్లి అయినా ఇంకా వరుస సినిమాలతో బిజీగా ఉంది.

ఇక సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా బోల్డ్ ఫొటోలని పోస్ట్ చేస్తూ ఉంటుంది శ్రియ.

తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ కి వెళ్లగా థైస్, ఎద భాగం బాగా కనిపించేలా డ్రెస్ వేసి ఫొటోలకి ఫోజులిచ్చింది.

ఈ ఫోటోలు చూసి శ్రియ 40 ఏళ్ళ వయసులో కూడా ఈ రేంజ్ లో అందాన్ని మెయింటైన్ చేస్తుందని తెగ పొగిడేస్తున్నారు అభిమానులు, నెటిజన్లు.