సైమా వేడుకల్లో శృతిహాసన్..

శృతిహాసన్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది.

తాజాగా సైమా అవార్డుల వేడుకలో ఇలా బ్లాక్ డ్రెస్ లో మెరిపించింది.

బ్లాక్ డ్రెస్ లో ఫొటోషూట్ చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.