సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా ఓపెనింగ్..

డీజే టిల్లుతో టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ.

ఇప్పుడు వరుసపెట్టి క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నాడు.

తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమాని ప్రకటించాడు సిద్ధు. 

నేడు ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది. 

ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా సినిమా ఓపెనింగ్ చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

భాస్కర్ తెరకెక్కించే ప్రేమకథలకు సిద్దు లాంటి హీరో తోడైతే ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.