రోజూ 6 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా?

రోజూ 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే ప్రమాదమే.

6 గంటల కన్నా తక్కువ నిద్రతో గుండెపోటు వచ్చే రిస్క్.

రాత్రి వేళ ప్రశాంతమైన, సరిపడ నిద్ర మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

రోజూ 7-8 గంటలు నిద్రపోతే అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు నివారించవచ్చు అంటున్న నిపుణులు.

రోజూ 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే అది గుండెపై పరోక్ష ప్రభావం చూపుతుంది.

అధిక రక్తపోటు, గుండెపోటు, గుండె వైఫల్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిక.

నిద్ర తక్కువ అయితే రోజువారీ పనితీరును ప్రభావితం చేస్తుంది.