అకారణమైన డిమాండ్లు

మనల్ని కంట్రోల్ చేసే వ్యక్తి ముందు చేసే పని కారణాల్లేకుండా డిమాండ్ చేయడం. అవి సరిగా చేయలేకపోతే నిందించడం.

ప్రతి విషయానికి విమర్శించడం, ఒకవేళ సక్సెస్ వచ్చినప్పటికీ విమర్శే. ఎందుకంటే మీ నవ్వును చూడలేరు కాబట్టి.

విమర్శలు

కంట్రోల్ చేసే వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తారు కానీ, అతని కండీషన్స్ ఫాలో అయితే మాత్రమే. ఎందుకంటే మీరు ప్రేమ కోసం ఏదైనా చేస్తారని అతనికి తెలుసు.

హద్దులతో ప్రేమ

స్వాధీనంలోకి తెచ్చుకోవడం

మీరు మొత్తం వారి స్వాధీనంలో ఉండాలనుకుంటారు. ఫ్రెండ్స్ తో మాట్లాడినా.. గడిపినా అసూయతో రగిలిపోతుంటారు. మీ అటెన్షన్ అంతా వారి పట్లే ఉండాలని ఫీలవుతుంటారు.

అపరాధ భావం

మీ తప్పులు తరచూ గుర్తు చేసి అపరాధ భావంతో ఉండేలా చేస్తారు. ఒకవేళ మీరు చేయకపోయినా మీకు ఆపాదించి కించపరుస్తుంటారు.

తరచూ చెకింగ్

ఇది చాలా వృథా అంశం. మీరు ఎప్పుడు.. ఏం చేస్తున్నారా అని తరచూ చెక్ చేస్తుంటారు.

మ్యానిపులేషన్

కంట్రోల్ చేసే వ్యక్తులు ముందు చేసే పని మ్యానిప్యులేషన్. అతని సౌకర్యం కోసం ఏమేం చేయకూడదో ముందే చెప్పేస్తారు.

మీరు కంప్లీట్ పర్సన్ కాదని.. తప్పులు ఎత్తి చూపించి లోపాలతో మిమ్మల్ని డీగ్రేడ్ చేస్తారు. ఎమోషనల్ గా స్థాయి తగ్గించి డామినేటింగ్ అని చూపించాలని ప్రయత్నిస్తారు.

సరిపోలేదని తిట్టిపోసి