వెండితో అతివల కాళ్లకు పట్టీలు..మట్టెలే కాదు..అత్యద్భుతమైన నగల డిజైన్లలో కూడా మార్కెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. అటువంటి వెండి నగల సోయగాలను చూసేద్దామా..