మొబైల్ ఫోన్ ఎక్కువ రోజులు పని చేయాలంటే..

ఈ జాగ్రత్తలతో ఫోన్ ఎక్కువ రోజులు పని చేస్తుంది.

ఎక్కువసార్లు ఛార్జ్ చేస్తే ఫోన్ పాడవుతుంది.

బ్యాటరీ 20శాతం కంటే తక్కువ ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టాలి.

ఫోన్‌తో వచ్చిన ఛార్జర్ మాత్రమే వాడాలి.

ఎక్కువ స్టోరేజీ ఉంచుకోవద్దు.

మొబైల్ వేగంగా పని చేయాలంటే క్లౌడ్ స్టోరేజ్, హార్డ్ డిస్క్ వాడండి.

వెరిఫైడ్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్స్ డౌన్ లోడ్ చేసుకోండి.

APK ఫైల్, బ్లూటూత్ ఫైల్స్ తీసుకుంటే వైరస్ వచ్చే ప్రమాదం ఉంది.

వారానికి ఒకసారి రీస్టార్ట్ చేయండి.