ఒంట్లో కొవ్వు పేరుకుపోయిందా?

ఒంట్లోని కొవ్వుని కరిగించుకోవడం ఎలా?

ఒంట్లోని కొవ్వుని కరిగించేందుకు సింపుల్ టిప్స్

గుమ్మడి కాయతో కొవ్వు కరుగుతుంది

ఆహారంలో పచ్చి మిరపకాయలను విరివిగా వాడటం ద్వారా కూడా కొవ్వు కరుగుతుందట

కాలీఫ్లవర్, క్యాబేజీలను మన ఆహారంలో భాగం చేసుకోవాలి

వీటిలో ఉండే పీచు పదార్ధాలు పొట్ట పెరగడాన్ని అరికడతాయి

ఎక్కువ మోతాదులో ఆకుకూరలు తీసుకోవాలి

దీంతో శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడానికి తోడ్పడుతుంది.