నిద్రలో గురక పెడుతున్నారా? 

గురక సమస్య నుంచి బయటపడాలంటే..

శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి.

అధిక బరువున్న వారు జంక్ ఫుడ్ కాకుండా మంచి ఆహారం తీసుకోవాలి.

స్మోకింగ్ మానేయాలి.

నిత్యం ఎక్సర్ సైజ్ చేయాలి.

రాత్రి వేళ ఆల్కహాల్ తీసుకోకూడదు.

డాక్టర్ ను అడిగి మౌత్ ఎక్సర్ సైజ్ చేయాలి.

దీని వల్ల గురక తగ్గుతుంది.

గురక సమస్య నుంచి బయటపడాలంటే..