UIDAI వెబ్‌సైట్‌ లో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌/కరెక్షన్‌/అప్‌డేట్‌ ఫామ్ ను డౌన్‌లోడ్‌ చేసి నింపాలి

దగ్గరలోని ఆధార్‌ నమోదు కేంద్రానికి వెళ్లి ఫామ్ ని సమర్పించాలి

అక్కడ వారు కొత్త ఫొటో తీసుకుంటారు

మీ బయోమెట్రిక్‌తో వివరాలను ధ్రువపరుస్తారు

రూ.100+  జీఎస్టీ చెల్లించాలి

అక్‌నాలెడ్జ్‌మెంట్‌ స్లిప్‌తో పాటు అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నంబర్‌(URN)ను తీసుకోవాలి

URN తో కొన్ని రోజుల తర్వాత మీ అప్‌డేట్‌ స్టేటస్ తెలుసుకోవచ్చు

కొత్త ఫొటోతో మీ ఆధార్‌ అప్‌డేట్‌ కావడానికి గరిష్ఠంగా 90రోజుల వరకు పట్టొచ్చు

అలాగే ఫొటో అప్‌డేట్‌ చేయడానికి..

ఎలాంటి అదనపు పత్రాలు సమర్పించాల్సిన అసవరం ఉండదు