వర్షాకాలంలో ఇంట్లో అతిపెద్ద సమస్య ఈగలు, దోమలు.

ఈగల నుండి రక్షణ పొందాలంటే ముందుగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈగలను వదిలించుకోవచ్చు.

నిత్యం వ్యర్థాలను ఇంట్లో నిల్వ ఉంచకుండా పారవేయడం చాలా ముఖ్యం. 

ఇంట్లో ఎలాంటి దుమ్ము, ధూళీ లేకుండా చేయాలి.

శుభ్రపరిచిన తర్వాత వ్యర్థాలను కూడా సరైన స్థలంలో పడేయాలి. 

ఈగలు ముసరకుండా చెత్త డబ్బాలకు మూత పెట్టడం అవసరం.

డబ్బాలో ఉంచిన వ్యర్థాలను సరిగ్గా కప్పాలి.

ఇందుకోసం అవసరమైతే నో టచ్ బిన్‌లను ఉపయోగించాలి.