ఒంట్లో వేడి తగ్గించే చిట్కాలు

ప్రతి రోజూ నిమ్మరసం తీసుకోవాలి.

ప్రతి రోజూ కొబ్బరి నీళ్లు తాగాలి.

నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా శరీరం చల్లబడుతుంది.

టీ తాగడం వల్ల కూడా శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.

కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగడం ద్వారా కూడా..

శరీరంలోని వేడిని తగ్గించుకోవచ్చు.

సోంపు, జీలకర్ర, ధనియాలు రాత్రంతా నానబెట్టి..

మరుసటి రోజు తాగడం వల్ల కూడా ఒంట్లో వేడి తగ్గుతుంది.

ఈ చిన్న చిన్న చిట్కాలతో ఒంట్లో వేడిని తగ్గించుకోవచ్చు.