ఫిట్‌గా, హెల్తీగా ఉండటం చాలా అవసరం

ఉదయాన్నే రెండు గ్లాసుల నీళ్లు తాగండి.

గోరు వెచ్చని నీరు తాగితే ఇంకా మంచిది.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా చేయండి.

లేదంటే అలసటగా ఉండటంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు రావొచ్చు.

ఉదయం మసాల పదార్ధాలు తీసుకోకపోవడం ఉత్తమం.

బ్రేక్ ఫాస్ట్‌లో తాజా పండ్లు, కనీసం ఒక గుడ్డు ఉంటే మంచిది.

అవకాశాన్ని బట్టి రెండు పూటలా రైస్ కాకుండా..

ఓ పూట చపాతి తింటే బెటర్.