ఆకలి కావడం లేదా?

ఆకలి పెరగాలంటే ఇలా చేయండి

పచ్చి అల్లం తింటే ఆకలి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు

నిమ్మరసాన్ని సలాడ్ లో కలుపుకుని తింటే ఆకలి పెరుగుతుంది

రోజూ తయారు చేసుకునే వంటకాల్లో చింతపండు గుజ్జు కలుపుకోండి

పరగడుపున కొత్తిమీర రసం తాగితే చాలా మంచిది

ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడి,

2 టీస్పూన్ల తేనెను కలిపి

నిత్యం ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తీసుకోండి