అనేక రోగాలకు ఒత్తిడే ప్రధాన కారణం

భయపెట్టే ఆలోచనల నుంచి బయటపడాలి

ఏ విషయం గురించైనా అధికంగా ఆలోచించవద్దు

వర్తమానంపైనే శ్రద్ధ పెట్టాలి

లక్ష్యంతో కూడిన జీవితాన్ని గడపాలి

యోగ, ధ్యానం వల్ల ఒత్తిడి చిత్తు

మీకు నచ్చిన వారితో మాట్లాడండి

మంచి మ్యూజిక్ వినండి

అవసరం మేరకు విశ్రాంతి తీసుకోండి

ఒత్తిడి తీవ్రస్థాయిలో ఉంటే వైద్యుల సలహా తీసుకోండి