హైదరాబాద్ అమ్మాయి అయిన సిమ్రాన్ చౌదరి..

హమ్ తుమ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

ఈ నగరానికి ఏమైంది వంటి హిట్ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది.

బొంభాట్, సెహరి వాటిని సినిమాల్లో నటించిన ఈ భామ..

ప్రస్తుతం 'అథర్వ' అనే క్రైమ్ థ్రిల్లర్‌లో నటిస్తుంది.

తాజాగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది.

ఆ ఈవెంట్‌లో తన అందాలతో సిమ్రాన్ అందర్నీ ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.