వామ్మో సిమ్రాన్ ఇంత హాట్‌గానా..
ఈ నగరానికి ఏమైంది సినిమాతో పాపులారిటీ తెచ్చుకుంది సిమ్రాన్ చౌదరి.
హైదరాబాదీ భామ సిమ్రాన్ పలు తెలుగు సినిమాలతో మెప్పించింది.
ప్రస్తుతం ఛాన్సుల కోసం ఎదురు చూస్తూ ఇలా హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది.