కలర్ ఫుల్ డ్రెస్‌లో వెరైటీ పోజులిచ్చిన సిరి..
షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకొని సీరియల్స్ తో పాపులారిటీ తెచ్చుకుంది సిరి హనుమంతు.
ఇక బిగ్ బాస్ లో పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది సిరి.
ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది సిరి.
త్వరలోనే తాను ప్రేమించిన శ్రీహన్ ని పెళ్లి చేసుకోబోతుంది. ఇప్పటికే సిరి, శ్రీహన్ కలిసి నివసిస్తూ ఓ బాబుని కూడా దత్తత తీసుకున్నారు.