ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (66) అనారోగ్యంతో కన్నుమూశారు.

ఈయన అసలు పేరు చేంబోలు సీతారామ శాస్త్రి. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి స్వగ్రామం.

విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివిన సిరివెన్నెల మొదట్లో భరణి పేరుతో కవితలు రాసేవారు.

‘సిరివెన్నెల’ చిత్రంలో పాటలు రాసే అవకాశమిచ్చారు దర్శకుడు కె.విశ్వనాథ్.

‘సిరివెన్నెల’ చిత్రంలో పాటలు రాసే అవకాశమిచ్చారు దర్శకుడు కె.విశ్వనాథ్.

‘సిరివెన్నెల’ సినిమాకు అద్భుతమైన పాటలు రాసి.. సీతారామ శాస్త్రి పేరు ‘సిరివెన్నెల’గా మారిపోయింది.