సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురిగా సితార అందరికి పరిచయమే

సోష‌ల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకుంది.

తండ్రి బాట‌లోనే సితార ప‌య‌నించ‌డం మొద‌లుపెట్టింది

ఒక్క సినిమాలో కూడా క‌నిపించ‌కుండానే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న సితార‌

మ‌హేశ‌బాబుతో క‌లిసి ప‌లు సీరియ‌ల్ ప్ర‌మోష‌న్ యాడ్స్‌లో క‌నిపించింది

ఇప్పుడు సింగిల్‌గా ఓ క‌మ‌ర్షియ‌ల్ తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది 

ప్ర‌ముఖ జ్యువ‌ల‌రీ బ్రాండ్‌కి అంబాసిడ‌ర్‌గా  వ్య‌వ‌హ‌రించ‌బోతుంది

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి కాగా ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సితార ఇన్‌స్టాలో షేర్ చేసింది. 

సితార నగలు ధరించిన ఫోటోలని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ప్రమోషన్ చేస్తున్నారు. 

దీంతో మహేష్ అభిమానులు సంతోషిస్తున్నారు.