అఫీసుల్లో గంటల తరబడి ఒకేచోట కూర్చుని పని చేస్తున్నారా?

అలాంటి వారికి  వార్నింగ్

అలా ఒకేచోట కూర్చుని పని చేసే వారికి పొంచి ఉన్న ముప్పు

కనీసం రెండు గంటలకు ఒకసారైనా లేవకుండా పని చేసే వారిలో..

గుండెజబ్బులు, స్థూలకాయం, రక్తపోటు, ఆస్తమా, పక్షవాతం వంటి జబ్బులు వచ్చే ఛాన్స్ ఎక్కువ

మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత..

వెంటనే కుర్చీకి పరిమితం కావొద్దు

కాసేపు అటు ఇటు నడవాలని నిపుణుల సూచన