డైటింగ్ పేరుతో తినడం తగ్గిస్తే ఆరోగ్యానికి ముప్పే.

సన్నగా అవ్వటం అటుంచి శక్తిని కోల్పోతారు.

రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది.

మానసిక వ్యాధులు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.

డైటింగ్ కారణంగా ఎదిగే వయస్సులో వారి ఎముకలు దెబ్బతింటాయి.

గుండె బలహీనపడి పోతుంది. 

పోషకాహారం లోపిస్తే గుండె కండరాలు బలహీనంగా మారి కుచించుకుపోతాయి.

రక్తపోటు, పల్స్ రేటు తగ్గటం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

నీరసం, కాళ్లు, చేతులు లాగటం, నెలసరి బహిష్టు ఆగిపోవటం..

ముఖంలో మార్పులు, ఉత్సాహం కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి.