నిద్రను నిర్లక్ష్యం చేస్తే హృద్రోగాలు

తగినంతసేపు నిద్రలేకపోతే ఒత్తిడి

 ఏకాగ్రత లోపిస్తుంది, అలసట, నీరసం

మధుమేహం, రక్తపోటు ముప్పు

కళ్లు, కాలేయానికి విశ్రాంతి ఉండదు

స్లీప్ ఆప్నియా వల్ల గురక

ఆక్సిజన్ సరఫరా తగ్గే ప్రమాదం

రాత్రి సమయంలో 8 గంటలు  నిద్ర పోవాల్సిందే

దాన్నే నాణ్యమైన నిద్ర అంటారు

నాణ్యమైన నిద్రతో గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పు తక్కువ