అతిగా నిద్రపోతున్నారా? ఆరోగ్య సమస్యలు తప్పవు

అధిక సమయం నిద్రపోయేవారు..

ఊబకాయం, అధికబరువుతోపాటు అలసట వంటి సమస్యలకు లోనవుతారు

అలాంటి వారిలో గుండె సమస్యలు ఎదురవుతాయి

తద్వారా అకాల మరణానికి గురయ్యే అవకాశం ఎక్కువ

రోజుకు 10గంటల కన్నా ఎక్కువ నిద్రపోయే వారికి గుండెపోటు ప్రమాదం

అకాల మరణానికి లోనయ్యే ప్రమాదం 41 శాతం ఎక్కువ

ఎక్కవ సమయం నిద్రపోవటం వల్ల

తలనొప్పి, డిప్రెషన్ వంటి సమస్యలు

ఎక్కవ సమయం నిద్రతో గడపటం వల్ల ఏకాగ్రత తగ్గుతుంది

వృద్ధాప్య ఛాయలు త్వరగా వచ్చే అవకాశం