స్నాప్‌చాట్‌లో యూజర్‌నేమ్ మార్చుకోండిలా..!
మెసేజింగ్ యాప్ స్నాప్ చాట్ యూజర్లకు గుడ్ న్యూస్
స్నాప్ చాట్ అకౌంట్ యూజర్లు ఇకపై తమ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు
స్నాప్ చాట్ కంపెనీ యూజర్ల కోసం కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తోంది.
ప్రత్యేకించి కొత్త స్నాప్ చాట్ అకౌంట్ క్రియేట్ చేయాల్సి న పనిలేదు.
పాత ఫ్రెండ్స్ లిస్ట్, స్నాప్ స్కోర్లు, స్నాప్ కోడ్ వంటి ఆప్షన్లను యాక్సస్ చేసుకోవచ్చు.
ఈ కొత్త ఫీచర్ ఫిబ్రవరి 23 నుంచి అందుబాటులోకి రానుంది.
ప్రపంచవ్యాప్తంగా iOS, Android యూజర్లకు ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ప్రస్తుతం.. స్నాప్ చాట్‌లో యూజర్‌నేమ్ ఏడాదిలో ఒకసారి మాత్రమే మార్చుకోవచ్చు.
పాత యూజర్‌నేమ్‌తో విసిగిపోయిన వారు ఈ ఆప్షన్ ద్వారా యూజర్ నేమ్ మార్చుకోవచ్చు.
ఆస్ట్రేలియాలోని స్నాప్ చాట్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది.
పూర్తి స్టోరీ కోసం ఇక్కడ
క్లిక్ చేయండి.