గింజల్లో ఐరన్, ప్రొటీన్, క్యాల్షియం, జింక్ సమృద్ధిగా ఉంటాయి. వీటిలో కొన్ని డైరెక్ట్ గా తినటం కంటే రాత్రి నానబెట్టి ఉదయం తినటం మంచిది. గింజల్లో పోషకాలను శరీరం గ్రహించాలంటే  నానబెట్టడం మంచిది.

ఈ గింజల్లో కొన్నింటిని నానబెట్టి మొలకలు వచ్చాక తింటే చాలా పోషకాలు అందుతాయి శరీరానికి..మొలకల్లో విటమిన్‌ A,B,C,K అధికంగా లభిస్తాయి.

పీచు, ఫోలేట్‌ ఒమేగా 3, ఐరన్‌, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీసు, కాల్షియం లభిస్తాయి. ఇవి శరీరానికి చాలా ఉపయోగపడతాయి..శరీరంలోని వ్యర్థాలను దూరం చేసే గుణం మొలకల్లో ఉంది..

బాదం

కిస్ మిస్ లు

వాల్ నట్స్

పెసలు

ఎండు అంజీరాలు..

శెనగలు

వేరుశనగలు