తమిళ నవల ఆధారంగా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్..

రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకున్న సంగతి తెలిసిందే.

ఫస్ట్ పార్ట్ గత ఏడాది రిలీజ్ అవ్వగా, సెకండ్ పార్ట్ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చింది.

ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి..

అందాల బామలు నటించి ఆకట్టుకున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ థియేటర్‌లో సందడి చేస్తుంటే..

శోభిత PS2 లాస్ట్ డే షూట్‌లోని ఫన్నీ మూమెంట్స్‌ని షేర్ చేసి సందడి చేస్తుంది.

ఆ ఫొటోల్లో శోభితతో కలిసి ఐశ్వర్య లక్ష్మి అందాలు ఆరబోస్తూ కనిపించింది.

ఈ ఫొటోలతో సోషల్ మీడియా ఒక్కసారిగా హీటెక్కింది.