తెలుగు అమ్మాయి అయిన శోభిత ధూళిపాళ..

మోడలింగ్ రంగం నుంచి సినీ ఫీల్డ్‌లోకి అడుగు పెట్టింది.

ప్రస్తుతం నార్త్ టు సౌత్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

కాగా ఈ అమ్మడి సిస్టర్ పెళ్లి వేడుకలు విశాఖపట్నంలో జరుగుతున్నాయి.

పెళ్లి పనులు అన్ని శోభిత దగ్గర ఉండి చూసుకుంటుంది.

అలాగే మెహందీ, సంగీత్, హల్దీ పార్టీల్లో సిస్టర్‌తో కలిసి..

శోభిత కూడా ఫోటోలకు ఫోజులిచ్చి సందడి చేస్తుంది.

ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా..

నెటిజెన్లు లైక్స్ కొడుతూ ట్రెండ్ చేస్తున్నారు.