కాలేయ కొవ్వుకు దారితీసే డ్రింక్స్

శరీరం పనిచేయటానికి కాలేయం 500కి పైగా విధులను నిర్వహిస్తుంది. 

కాలేయం విషయంలో సరైన సంరక్షణ, శ్రద్ధకు అవసరం. 

టైప్-2 మధుమేహం, అధిక కొవ్వున్న ఆహారం, అధిక కొలెస్ట్రాల్ వల్ల కాలేయంలో కొవ్వులు పెరగటానికి ప్రధాన కారకాలు. 

మద్యపాన అలవాట్లు. అతిగా తాగడం వల్ల కాలేయ కొవ్వు ఏర్పడుతుంది. 

షుగర్ ఉన్న వస్తువులు కాలేయాన్ని మరింత కొవ్వును ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.

 కాలేయం కొవ్వును తొలగించడంలో సహాయపడటానికి రోజువారి ఆహారానికి బ్రోకలీ వంటివాటిని జోడించాలి. 

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి అనుకూలమైన ఆహారాలను తీసుకోవటం మంచిది.

ఎనర్జీ డ్రింక్స్‌కు గుడ్ బై చెప్పండి.

 సాధ్యమైనంత వరకు కూల్ డ్రింక్స్ సేవించకుండా ఉండటం మంచిది.

తప్పనిసరిగా నో చెప్పాల్సిన మరొక పానీయం ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్‌లు. 

వాటికి బదులుగా పండ్లను నేరుగా తీసుకోవటం మంచిది.