సోలార్ పవర్ ఎంతో శక్తిమంతమైంది

ఎంత పవర్ అయినా ఫ్రీగా జనరేట్ చేయొచ్చు

సాధారణంగా రాత్రి పూట సోలార్ ప్యానెల్స్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయలేం

ఆస్ట్రేలియా పరిశోధకుల కొత్త టెక్నాలజీ వచ్చేసింది

థర్మో రేడియేటివ్ డయోడ్ అనే సెమీ కండక్టర్ పరికరం తయారు

రాత్రిళ్లు కూడా సోలార్ ప్యానెల్స్ ద్వారా పవర్ జనరేట్ చేయొచ్చు

భూమి నుంచి వచ్చే ఇన్‌ఫ్రారెడ్ థర్మల్ రేడియేషన్‌‌ను ఉపయోగించారు

థర్మో రేడియేటివ్ డయోడ్ ద్వారా ఉత్పత్తి అయ్యే పవర్ చాలా రెట్లు తక్కువ

భవిష్యత్తులో రాత్రివేళ కూడా భారీగా సోలార్ పవర్‌ ఉత్పత్తి

ఈ టెక్నాలజీ భారత్ లాంటి దేశాలకు చాలా ఉపయోగపడుతుంది