యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో కొన్ని బెస్ట్ డైలాగ్స్..!

ఆది..  అమ్మతోడు..  అడ్డంగా నరికేస్తా..!

యమదొంగ.. రేయ్.. పులిని దూరం నుంచి చూడాలి అనిపించింది అనుకో, చూస్కో.. పులితో ఫోటో దిగాలి అనిపించింది అనుకో, కొంచం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేసుకోవచ్చు.. సరే చనువు ఇచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం, వేటాడేస్తది.

బృందావనం.. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్‌గా లవర్ బాయ్‌లా ఉన్నాడు అని అనుకుంటున్నావేమో? క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా.. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దానిని బయటికి తెచ్చావనుకో.. రచ్చ..రచ్చే.

ఊసరవెల్లి.. కరెంట్ వైర్ కూడా నా లాగా సన్నగానే ఉంటది రా.. దాన్ని టచ్ చేస్తే దానెమ్మ షాకే సాలిడ్‌గా ఉంటుంది.

దమ్ము.. బతకండి, బతకండి అని అంటే వినలేదు కదరా.. కోత మొదలైంది.. రాత రాసిన భగవంతుడు వచ్చినా ఆపలేడు.

బాద్‌షా.. బాద్‌షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది.

టెంపర్.. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒక్కడు మీదెడిపోతే.. దండయాత్ర.. ఇది దయాగాడి దండయాత్ర.

జనతా గ్యారేజ్.. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ.. బట్ ఫర్ ఏ చేంజ్.. ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్.. ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును!