6 ఏళ్ల వయసులో ఫెదరర్ టెన్నిస్ ఆడటం ప్రారంభించాడు 

ఇంగ్లీషులో పలకడం సులభంగా ఉంటుందని వాళ్ల తల్లిదండ్రులు రోజర్ అని పేరు పెట్టారు

ఫెదరర్‭కు స్విట్జర్‭లాండ్‭తో పాటు దక్షిణ ఆఫ్రికాలో కూడా పౌరసత్వం ఉంది

టెన్నిస్ ఆడటం కోసం 16ఏళ్ల వయసులో చదువును వదిలేశాడు

టెన్నిస్‭లో స్రీ-పురుషులకు సమాన వేతనం ఇవ్వడాన్ని వ్యతిరేకించాడు. పురుష క్రీడాకారులు ప్రాక్టీస్ చేయడానికి వెచ్చించే సమయాన్ని ఆడవారితో పోల్చొద్దని ఆయన అభిప్రాయం.

వింబుల్డన్ గెలవగానే ఫెదరర్‭కు పాలిచ్చే ఒక ఆవును బహుమతిగా ఇచ్చారు. దాని పేరు జులైట్

2017లో స్విస్ ప్రభుత్వం ఫెదరర్‭పై పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. బతికుండగా పోస్టల్ స్టాంప్ సంపాదించిన మొదటి స్విస్ సిటిజెన్ ఫెదరర్

అంగవైకల్యంతో క్రీడలకు దూరమయ్యే చిన్నారుల కోసం ‘రోజర్ ఫెదరర్ ఫౌండేషన్’ను 2003లో స్థాపించాడు