మీ కష్ట సమయాల్లో తోడుగా ఉన్నవారి కోసం పోరాడండి

నీ గురించి తెలుసుకోవాలనే టైం లేని వారికి నువ్వేంటో చెప్పకు

జీవితం చాలా కష్టమైందే. కానీ కనీసం ఒక మంచి ఫ్రెండ్ అయితే దొరుకుతారు

సోషల్ మీడియాలో సరే.. జీవితంలో కూడా కాస్త మంచి వ్యక్తిలా ఉండాలి

ఎవరినైనా కోల్పోయామని అదే పనిగా బాధపడొద్దు.. వారు మీకు చేసిన గాయాన్ని గుర్తు చేసుకోని, కాస్త ఊపిరి పీల్చుకోండి

విపరీతంగా ప్రేమించినంత మాత్రాన పరిస్థితుల్ని మార్చలేరు

మారే పరిస్థితులు.. కొన్నిసార్లు బాధ పెడతాయి, కొన్నిసార్లు చాలా బాధపెడతాయి, కొన్నిసార్లు మంచికే జరుగుతాయి