వ్యాయామాలు ఎంతగానో దోహదపడతాయి

డెలివరీ సమయంతోపాటు డెలివరీ తర్వాత కూడా ఉపయోగకరంగా ఉంటాయి

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి

శ్వాస వ్యాయామాలతో ప్రసవం సులభతరం

ప్రతిరోజూ కనీసం 7-8 గ్లాసుల నీరు తీసుకోవడం అవసరం

గర్భధారణ సమయంలో ఒత్తిడి లేకుండా ఉండటం అవసరం

సాధారణ కాన్పుకు నిద్రకూడా ఉపకరిస్తుంది

ప్రశాంతమైన నిద్రతో శిశువు, తల్లి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం

నిద్రలేమితో నెలలు నిండకుండానే కాన్పులు జరిగే ప్రమాదం

గర్భధారణ సమయంలో కలిగే అలసట నుండి నిద్ర ఉపశమనం కలిగిస్తుంది