2 రకాలుగా తలనొప్పులు

ప్రైమరీ హెడేక్స్, సెకండరీ హెడేక్స్

తల చుట్టూ కండరాల్లో ఒత్తిడి కలిగితే తలనొప్పి

రక్తనాళాలు, నరాల్లోనూ ఒత్తిడి కలిగితే తలనొప్పి

ఇవి ప్రైమరీ హెడేక్స్

20-40 సంవత్సరాల వయసులో వస్తాయి

90 శాతం నొప్పులు ప్రైమరీవే

ఒత్తిడి, నిద్రలేమి, అతినిద్ర వల్ల తలనొప్పి

యోగా, ధ్యానం వంటివి చేయాలి

ధూమపానం, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి