దబాంగ్ సినిమాతో పరిచయమైనభామ సోనాక్షి సిన్హా.
బాలీవుడ్ క్రేజి ప్రాజెక్ట్స్‌లో నటించిన ఈ భామ..
సౌత్‌లో రజినీకాంత్ పక్కన లింగ సినిమాలో నటించింది.
ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ మూవీస్, స్పెషల్ సాంగ్స్ చేస్తుంది.
అలాగే ఇప్పుడు బాలీవుడ్ బడా డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేస్తున్న..
భారీ బడ్జెట్ పీరియాడికల్ వెబ్ సిరీస్ 'హీరామండి'లో నటిస్తుంది.
తాజాగా ఒక అవార్డు వేడుకల్లో చీరలో అందాలు ఒలికిస్తూ..
రెడ్ కార్పెట్ పై ఫోటోలకు ఫోజులిచ్చింది.