బికినిలో సోనాల్ చౌహన్.. మాల్దీవ్స్‌లో వెకేషన్

మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న సోనాల్ చౌహన్

హీరోయిన్ సోనాల్ చౌహన్ తాజాగా మాల్దీవ్స్‌కి వెకేషన్ కి వెళ్ళింది.

అక్కడ బీచ్‌లలో బికినీలో సముద్రాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంది.

మాల్దీవ్స్‌లో దిగిన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది సోనాల్.