సిల్వర్ కలర్ దుస్తుల్లో ధగధగా మెరిసిపోతున్న సోనాల్ చౌహాన్

తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న సోనాల్ చౌహన్ తాజాగా నాగార్జున సరసన ఘోస్ట్ సినిమాతో మెప్పించింది.

సోషల్ మీడియాలో ఇలా సిల్వర్ దుస్తుల్లో ధగధగా మెరిసిపోతున్న ఫొటోలని పోస్ట్ చేసి అభిమానులని ఆకట్టుకుంటుంది సోనాల్.