నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా వస్తుందంటే అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తారో అందరికీ తెలిసిందే.
బాలయ్య అంటే పేరు మాత్రమే కాదని.. అదొక ఎమోషన్ అని నందమూరి అభిమానులు తరుచూ చెబుతుంటారు.
మరి అలాంటి బాలయ్య, బాలకృష్ణ పేరుతో వచ్చిన పాటలు ఏమిటో ఇక్కడ చూద్దాం.
లారీ డ్రైవర్ (బాలయ్య బాలయ్య..)
బంగారు బుల్లోడు
(తధిగినతోం తధిగినతోం బాలయ్యో..ఇటు రావయ్యో)
నరసింహనాయుడు
(లక్స్ పాప పాట చరణంలో)
సీమసింహం (కోకా రైకా పాట చివర్లో)
మహారథి (ఒట్టు పెట్టి చెప్పుతాను పాటలో కోరస్)
మిత్రుడు (తెల్లవారితే పాట అనుపల్లవిలో)
అఖండ (జై బాలయ్య)
వీరసింహారెడ్డి (జై బాలయ్య)